- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంపర్ ఆఫర్.. 81 శాతం డిస్కౌంట్ తో ల్యాప్ టాప్.... వివరాలు ఇవే ?
కరోనా మహమ్మారి ( Carona Virus) విజృంభించిన తర్వాత లాప్టాప్ లో ( Laptop) వాడకం విపరీతంగా పెరిగింది. ప్రతి ఇంట్లో టీవీల

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి ( Carona Virus) విజృంభించిన తర్వాత లాప్టాప్ లో ( Laptop) వాడకం విపరీతంగా పెరిగింది. ప్రతి ఇంట్లో టీవీల సలహాలోనే లాప్టాప్ లో కూడా వినియోగిస్తున్నారు. వర్క్ ఫ్రం హోం... ట్రెండ్ కూడా ఇండియాలో కొనసాగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా లాప్టాప్ లో ధరలు.. ఆకాశాన్ని ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఉగాది కానుక గా... లాప్టాప్ కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది డెల్ కంపెనీ.
Dell Latitude E6440 అనే మోడల్ లాప్టాప్ పైన భారీ డిస్కౌంట్ ( Discout ) ప్రకటించింది కంపెనీ. ఈ Dell Latitude E6440 లాప్టాప్ పై దాదాపు 81 శాతం డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ల్యాప్టాప్ 16,500 రూపాయలకు మనకు లభిస్తోంది. వాస్తవంగా ఈ లాప్టాప్ ధర 71,500 రూపాయలుగా ఉంది. అంటే ఈ ల్యాప్టాప్ పైన ఏకంగా 81 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. ఉగాది కానుక గా ( ugadi Festival) ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ Dell Latitude E6440 ల్యాప్టాప్ లో 8 GB RAM, 500 జిబి HDD డేటా స్టోరేజ్ కూడా ఉంటుంది. విండోస్ 10 ప్రొఫెషనల్ ఆపరేటింగ్ సిస్టం ( Professional operating system ) కూడా అందుబాటులో ఉంటుంది. దీని ఎల్ఈడి డిస్ప్లే ( LED Display) 14 ఇంచులు ఉంటుం దని కంపెనీ పేర్కొంది. మరి ఇంకా ఎందుకు ఏకంగా 81 శాతం డిస్కౌంట్ అందిస్తున్న లాప్టాప్ లో కొనియాడి అంటూ కంపెనీ పేర్కొంది.






