నవంబర్-3: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే

by Mallepaka Hamsa |   (  Updated:2023-11-03 03:19:01  IST  )

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు.

నవంబర్-3: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే నవంబర్1న ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా పలు చోట్ల వాణిజ్య ఎల్‌పిజీ సిలిండర్ ధరలను 100 రూపాయలకు పైగా పెంచాయి. ఇదిలా ఉంటే.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి సామాన్యులకు కాస్త ఊరటనిచ్చారు.

హైదరాబాద్:రూ. 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ. 912

విజయవాడ: రూ.927

గుంటూర్: రూ. 944

Next Story