మే-3: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు

by Disha Web Desk 6 |
మే-3: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు
X

దిశ, ఫీచర్స్: ఇటీవల పెళ్లిళ్లు ఉండటంతో బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలు దారులను టెన్షన్ పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో మూడు నెలల పాటు ముహూర్తాలు లేకపోవడంతో బంగారం ధరలు దిగొస్తున్నాయి. నిన్నటి వరకు పెరిగిన బంగారం రేట్లు నేడు తగ్గి మహిళలకు శుభవార్తను అందించాయి.

నిన్నటి ధరలతో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 500 తగ్గగా.. రూ. 65, 750గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ.540 తగ్గగా రూ.71,730కి చేరుకుంది. అలాగే కిలో వెండి రేట్లు రూ. 87,000 స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర-రూ. 65,750

24 క్యారెట్ల బంగారం ధర- రూ.71,730

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర-రూ. 65,750

24 క్యారెట్ల బంగారం ధర- రూ.71,730


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed