May 29: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు

by Phanindra |   (  Updated:2023-05-29 03:12:24  IST  )

గత కొద్దీ రోజుల నుంచి పెట్రోల్ , డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి.

May 29: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్దీ రోజుల నుంచి పెట్రోల్ , డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తారీఖున ధరల్లో మార్పులు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో సామాన్యులు ఏది కొనాలన్న కూడా ఆలోచించాలిసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ.110 రూపాయలగా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఏ విధంగా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109.66

లీటర్ డీజిల్ ధర రూ.97.82

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110.58

లీటర్ డీజిల్ ధర రూ. 98.36

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 111.45

లీటర్ డీజిల్ ధర రూ. 99.22

Read more:

May 29: నేడు తగ్గిన బంగారం ధరలు

Next Story