May 28 : పెట్రోల్, డీజిల్ ధరలు

by Phanindra |   (  Updated:2023-05-28 02:21:47  IST  )

దేశంలో గత కొద్దీ రోజుల నుంచి పెట్రోల్ , డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి.

May 28 : పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో గత కొద్దీ రోజుల నుంచి పెట్రోల్ , డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తారీఖున ధరల్లో మార్పులు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో సామాన్యులు ఏది కొనాలన్న కూడా భయపడుతున్నారు. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ.109 రూపాయలగా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 98 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109.64

లీటర్ డీజిల్ ధర రూ.97.82

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110.56

లీటర్ డీజిల్ ధర రూ. 98.26

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 111.77

లీటర్ డీజిల్ ధర రూ. 99.52

Also Read: మే-28: నేడు LPG గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

Next Story