- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మే-25:నేడు భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంత ఉందంటే?
by Mallepaka Hamsa |
ప్రపంచం మొత్తంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికి లేదు. ఇంట్లో ఏ శుభకార్యానికి అయినా మహిళలు బంగారాన్ని కచ్చితంగా కొనుగోలు చేస్తుంటారు.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచం మొత్తంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికి లేదు. ఇంట్లో ఏ శుభకార్యానికి అయినా మహిళలు బంగారాన్ని కచ్చితంగా కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు గత కొద్ది రోజుల నుంచి తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. నిన్నటి రేట్లతో పోల్చితే నేడు పసిడి ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం రూ. 250 పెరగడంతో రూ. 56,250 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 360 పెరిగి రూ. 61,360 కి చేరుకుంది.
నేడు హైదరాబాద్‌లో బంగారం ధర ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 56,250
24 క్యారెట్ల బంగారం ధర- రూ. 61,360
నేడు విజయవాడలో బంగారం ధర ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 56, 250
24 క్యారెట్ల బంగారం ధర- రూ. 61, 360
Next Story






