మే-21: పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Chukka Sudharani |

ప్రతి నెల ఒకటో తేదిన ముడిచమురు ధరలు పెరగడమో, లేక తగ్గడమో జరుగుతుంటాయి.

మే-21: పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి నెల ఒకటో తేదిన ముడిచమురు ధరలు పెరగడమో, లేక తగ్గడమో జరుగుతుంటాయి. కానీ, గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదు. కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ. 111.50

లీటర్ డీజిల్ ధర రూ. 99.27

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48

లీటర్ డీజిల్ ధర రూ. 98.27

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 111.50

లీటర్ డీజిల్ ధర రూ. 99.27

Next Story