సెప్టెంబర్-24: నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే?

by Mallepaka Hamsa |

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

సెప్టెంబర్-24: నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే?
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల చాలా రోజుల తర్వాత గృహ వినియోగ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను కేంద్రం వరుసగా మూడు నెలలు తగ్గించాయి.

హైదరాబాద్: రూ. 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ. 974

విజయవాడ: రూ. 927

గుంటూర్: రూ. 944

Next Story