- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > బిజినెస్ > LPG GAS PRICE TODAY(December 30): నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే
LPG GAS PRICE TODAY(December 30): నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే
కమర్షియల్ సిలిండర్ల కొత్త ధరలు ఇండియన్ ఆయిల్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ఇప్పుడు ₹1595.50కి లభిస్తోంది. అటు గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ ధరలు స్థిరంగా ఉన్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అక్టోబర్ 1 నుంచి దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ LPG సిలిండర్ ధరలు పెరిగాయి. అయితే గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు. కమర్షియల్ సిలిండర్ల కొత్త ధరలు ఇండియన్ ఆయిల్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ఇప్పుడు ₹1595.50కి లభిస్తోంది. అటు గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో గృహ వినియోగదారులకు నిరాశే మిగిలింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదారాబాద్: రూ.905
వరంగల్: రూ.924
విశాఖపట్నం: రూ.861
విజయవాడ: రూ.875
గుంటూరు: రూ. 877
Next Story






