LPG GAS PRICE TODAY(April 10): నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Gugulothu.Kavitha |

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

LPG GAS PRICE TODAY(April 10): నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. ప్రతి నెలా 1 వ తారీకు రాగానే ధరలు తగ్గుముఖం పడతాయోమోనని సామాన్య ప్రజలు కొండంత ఆశతో ఎదురు చూస్తారు. కానీ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో వారికి నిరాశే మిగులుతుంది. అయితే దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌పై రూ.50 పెంచుతున్నట్లు నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాల్టి నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదారాబాద్: రూ. 905

వరంగల్: రూ. 924

విశాఖపట్నం: రూ. 861

విజయవాడ: రూ. 875

గుంటూరు: రూ. 877

Next Story