LPG Gas Price Today ( March - 12) : నేడు గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Phanindra |   (  Updated:2025-03-12 18:28:46  IST  )

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటుంది

LPG Gas Price Today ( March - 12) : నేడు గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ :- నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ ధరలను ప్రతి నెల ఒకటో తారీఖున సవరిస్తుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచారు. కానీ ప్రజలు నిత్యం ఉపయోగించే గృహ వినియోగ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

హైద్రాబాద్ : రూ.855

వరంగల్ : రూ.874

విశాఖపట్నం: రూ. 811

విజయవాడ : రూ.827

గుంటూరు : రూ.827


Read More..

Todays Gold Rate ( March - 12) : బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ ధరలు

Next Story