- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్-23: గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
by Kodari Anjali |
జూన్ 23 వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల (జూన్) ఒకటో తేదీన చమురు కంపెనీలు వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పెంపుతో హైదరాబాద్లో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,367కు చేరుకుంది. అలాగే, రీసెంట్గా గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు రూ. 29 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ తరుణంలో ఇవాళ(జూన్ 23) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
హైదరాబాద్:రూ.994.00
వరంగల్ రూ.1013.00
విశాఖపట్నం:రూ.950.00
విజయవాడ:రూ.966.50
గుంటూరు: రూ. 966.50
Next Story






