జూన్-22: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2023-06-22 05:32:14  IST  )

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

జూన్-22: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ. 85 తగ్గించి కాస్త ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో గ్యాస్ ధరలు గత కొద్ది కాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రేట్లు సామాన్య ప్రజలకు భారంగా మారాయి.

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: రూ. 1,114

Next Story