జూన్-20: నేడు గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే

by Mallepaka Hamsa |   (  Updated:2023-06-20 02:59:09  IST  )

నిత్యావసర వస్తువుల్లో ప్రజలు ఎక్కువగా వినియోగించే గ్యాస్ సిలిండర్ రేట్లు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

జూన్-20: నేడు గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ప్రజలు ఎక్కువగా వినియోగించే గ్యాస్ సిలిండర్ రేట్లు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించి కాస్త ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సామాన్యులు మండిపడుతున్నారు. ఈ రోజు గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: రూ. 1,114

Also Read: జూన్ 20 : ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు..

Next Story