- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LPG GAS PRICE TODAY (June -18): ఇవాళ గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే..!
by Kodari Anjali |
జూన్ 18 గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా గ్యాస్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3.367కు గా ఉంది ఒక్కసారిగా గ్యాస్ ధరల పెంపుతో హోటల్ యజమానులు, క్యాటరింగ్ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొంతమంది హోటళ్లు కూడా మూసేసి ఇంట్లో కూర్చునే పరిస్థితి నెలకింది. మరీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మాద్దాం
నేటి గ్యాస్ సిలిండర్ ధరలు
హైదరాబాద్: రూ.994
వరంగల్: రూ. 1013
విశాఖపట్నం: రూ.950
విజయవాడ: రూ.966 50
గుంటూరు: 966.50
Next Story






