- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Petrol-Diesel Price(June 10): నేడు పెట్రోల్, డీజిల్- సీఎన్జీ ధరలు ఇవే!
జూన్ 10 వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు గత నెల పెంచారు. మే నెలలో 3 రూపాయల వరకు పెంచారు. అలాగే చమురు మార్కెట్ లో ఇంధనం ధరలు మరోసారి 90 పైసల మేరకు పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో సీఎన్జీ ధరలు కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మరీ ఈ నెలైనా ధరలు తగ్గిస్తారేమోనని జనాలు కొండంత ఆశతో ఎదురు చూడగా.. జూన్ నెలలో నిరాశే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు, సీఎన్జీ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాదు
లీటర్ పెట్రోల్ ధర: రూ. 115.73
లీటర్ డీజిల్ ధర రూ. 103.83
వరంగల్...
లీటర్ పెట్రోల్ రూ. 115.32
లీటర్ డీజిల్ రూ. 103.46
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర: రూ.116.53
లీటర్ డీజిల్ ధర రూ.104.24
విజయవాడ:
లీటర్ పెట్రోల్ ధర: రూ.117.80
లీటర్ డీజిల్ ధర రూ. 105.48
సీఎన్జీ ధరలు...
హైదరాబాద్: కిలోకు రూ. 97.00
విజయవాడ: కిలోకు రూ. 91






