జూన్-1: నేడు పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

by Disha Web Desk 6 |
జూన్-1: నేడు పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్: వాహనదారులు ఎక్కువగా వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలు గత కొద్ది రోజుల నుంచి ఎలాంటి మార్పులు కాకపోవడంతో స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు రేట్లలో మార్పులు చేస్తుంటారు. కానీ, పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఏ జరగలేదు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్:

లీటర్ పెట్రోల్ ధర: రూ.109.66

లీటర్ డీజిల్ ధర: రూ.97.48

విశాఖపట్నం:

లీటర్ పెట్రోల్ ధర: రూ. 110,58

లీటర్ డీజిల్ ధర: రూ. 98. 68

విజయవాడ:

లీటర్ పెట్రోల్ ధర: రూ. 111.45

లీటర్ డీజిల్ ధర: రూ.99.60

Also Read: వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..


Next Story