June 03: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

by Phanindra |   (  Updated:2023-06-03 05:47:59  IST  )

మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు.

June 03: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. నేడు బంగారం ధరలు తగ్గాయి . ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.700 కు తగ్గి రూ.55,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.770 కు తగ్గి 60,330 గా ఉంది.

నేటి బంగారం ధర హైద్రాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,300

24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,330

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,300

24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,330

Next Story