జూలై-8: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

by Mallepaka Hamsa |   (  Updated:2023-07-08 03:17:37  IST  )

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు.

జూలై-8: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో గత కొద్ది నెలలుగా గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: రూ.1,155

వరంగల్: రూ.1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ.1,118

గుంటూర్: రూ. 1,114

Next Story