- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Petrol-Diesel Price: జులై -06: పెట్రోలో-డీజిల్-సీఎన్జీ ధరలు..
జులై 06 వ తారీకున పెట్రోలో-డీజిల్-సీఎన్జీ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి హెచ్చుతగ్గులు జరగలేదు. ప్రస్తుతం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల వాణిజ్య, పారిశ్రామిక ఉత్పత్తిపై గతంలో విధించిన ఇంధన విక్రయాల ఆంక్షలను మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. పెట్రోల్ బంకుల్లో ఒకే వాహనానికి రోజుకు 200 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయించాలనే పరిమితిని కేంద్రం జులై 1 నుంచి రద్దు చేసింది. 1 వ తారీకు వస్తే ధరలు తగ్గుతాయనే ఎదురుచూసిన ప్రజల ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి. ఇక సీఎన్‌జీ (CNG) ధరల్లో కూడా ఎలాంటి మార్పులు లేదు. చివరిసారిగా మే చివరి వారంలో పెరిగిన ధరలే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. మరీ తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్,సీఎన్టీ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాదు
లీటర్ పెట్రోల్ ధర: రూ. 115.73
లీటర్ డీజిల్ ధర రూ. 103.82
వరంగల్
లీటర్ పెట్రోల్ ధర: రూ.115.62
లీటర్ డీజిల్ ధర రూ.103.29
విశాఖపట్నం..
లీటర్ పెట్రోల్ ధర: రూ.116.39
లీటర్ డీజిల్ ధర రూ. 104.11
విజయవాడ:
లీటర్ పెట్రోల్ ధర: రూ.116.64
లీటర్ డీజిల్ ధర రూ. 105.40
సీఎన్జీ ధరలు...
హైదరాబాద్: రూ. 109.00
వరంగల్ : రూ. 107
విజయవాడ: రూ. 91 నుంచి 102 వరకు ఉంది.
ఢిల్లీ: కిలో సీఎన్జీ ధర రూ. 83.09 గా ఉంది.






