జూలై-27: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే..

by Chukka Sudharani |   (  Updated:2023-07-27 02:42:20  IST  )

నిత్య అవసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు.

జూలై-27: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్య అవసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. వీటి ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. అయితే ఇటీవల 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చినప్పటికీ.. గృహ వినియోగానికి ఉపయోగించే LPG సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు జరగలేదు. దీంతో ప్రస్తుతం 14 కేజీల LPG గ్యాస్ సిలిండర్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.

స్థిరంగా కొనసాగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు..

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: రూ. 1,114

Read Also..

భార్యాభర్తలు విడిపోకుండా ఉండాలంటే.. ఈ సూత్రాలు పాటించాల్సిందే

వర్షాకాలంలో ఆకుకూరలు తింటే ఏం జరుగుతుందో తెలుసా.. నిపుణులు ఏం అంటున్నారంటే..

Next Story