జూలై-22: నేడు తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్ ధరలు ఇవే?

by Mallepaka Hamsa |   (  Updated:2023-07-22 02:43:24  IST  )

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

జూలై-22: నేడు తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్ ధరలు ఇవే?
X

దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ. 85 తగ్గించి కాస్త ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో గత కొద్ది కాలంగా గ్యాస్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: రూ. 1,114

Read More: Disha Newspaper

Next Story