Petrol price : జూలై20 : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Jakkula Samataha |

దేశంలో గత కొంత కాలం నుంచి ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పెంచిన రేట్లను.. ఇప్పుడు తగ్గించడమే మానేసాయి. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. కానీ జూన్ నెలలో

Petrol price : జూలై20 : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, ఫీచర్స్ : దేశంలో గత కొంత కాలం నుంచి ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పెంచిన రేట్లను.. ఇప్పుడు తగ్గించడమే మానేసాయి. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. కానీ జూన్ నెలలో వీటి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కాగా, ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో పెట్రోల్ ,డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.107.66

లీటర్ డీజిల్ ధర రూ.95.82

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 108.48

లీటర్ డీజిల్ ధర రూ. 96.82

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 109.76

లీటర్ డీజిల్ ధర రూ. 97.51

Next Story