జులై-18: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Kodari Anjali |   (  Updated:2023-07-18 03:36:19  IST  )

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

జులై-18: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తారీకున సవరిస్తుంటారు. అయితే 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. కానీ, గ‌ృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రం తగ్గించలేదు. దీంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ.1,174

విశాఖపట్నం: రూ.1,112

విజయవాడ: రూ.1,118

గుంటూర్: రూ. 1,114

Also Read: జూలై 18 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు..

Next Story