- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL వేళ జియో కొత్త ఆఫర్.. అన్‌లిమిటెడ్ డేటా కోసం ఎంత రిచార్జ్ చేయాలో తెలుసా?
లయన్స్ ఇండస్ట్రీస్ గ్రూపులో భాగం అయినటువంటి జియో తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది.2023 ఐపీఎల్ 16వ సీజన్ లో సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ పోస్ట్ పెయిడ్ ప్లాన్.

X
దిశ, వెబ్‌డెస్క్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూపులో భాగం అయినటువంటి జియో తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది.2023 ఐపీఎల్ 16వ సీజన్ లో సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ పోస్ట్ పెయిడ్ ప్లాన్. నెలకు రూ.599తో రిచార్జీ చేస్తే కస్టమర్లు, అన్ లిమిటేడ్ కాల్స్, అన్ లిమిటేడ్ డేటాను పొందవచ్చు అని తెలిపింది. అంతే కాకుండా ఈ ప్లాన్ లో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి జియో యాప్ సేవలను ఉచితంగా పొందవచ్చు. అలాగే 4 జీ డేటాను పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ పొందాలి అనుకునే ప్రీపెయిడ్ కస్టమర్లు పోస్ట్ పెయిడ్‌కి మారాల్సి ఉంటుంది. ఇక కొత్త కస్టమర్లకు జియో ఈ ప్లాన్ ని 30 రోజుల పాటు ఉచితంగా ట్రయల్స్ అందిస్తోంది.
ఇవి కూడా చదవండి: ఫోన్ మాయలో పడి బాల్యం కోల్పోతున్న పిల్లలు.. (వీడియో)
- Tags
- Jio New Offer
- IPL
Next Story






