జనవరి-6: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు

by Disha Web Desk 6 |
జనవరి-6: మహిళలకు గుడ్ న్యూస్..  నేడు తగ్గిన బంగారం ధరలు
X

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా కానీ మహిళలకు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల ఈ ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. త్వరలో పండుగ కావడంతో ధరలు గత మూడు రోజుల నుంచి తగ్గుతున్నాయి. నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే 22 క్యారెట్ల బంగారం రూ. 100 తగ్గడంతో రూ. 58000 కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 తగ్గి రూ. 63, 270 గా ఉంది. అలాగే కిలో వెండి రూ. 78,000గా విక్రయిస్తున్నారు.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- 58,000

24 క్యారెట్ల బంగారం ధర- 63, 270

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- 58,000

24 క్యారెట్ల బంగారం ధర- 63, 270


Next Story