January 05: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

by I. Sairam |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

January 05: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, ఫీచర్స్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. అయితే న్యూయర్ నుంచి మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు నిన్న మాత్రం భారీగా తగ్గాయి. దీంతో పసిడి ప్రియులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,150 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,710 గా స్థిరంగా ఉంది. ఇక వెండి ధరలు కూడా స్థిరంగా కిలో రూ.99,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.72,150

24 క్యారెట్ల బంగారం ధర - రూ.78,710

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.72,150

24 క్యారెట్ల బంగారం ధర – రూ.78,710

Next Story