జనవరి-31 : మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు?

by Phanindra |   (  Updated:2024-01-31 02:43:21  IST  )

నేడు ఈ ధరలు పెరిగాయి

జనవరి-31 : మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు?
X

దిశ, ఫీచర్స్: పండుగ లేదా ఇతర శుభకార్యాలకు మహిళలు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ ధరలు గత కొద్ది కాలంగా తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. నేడు ఈ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కిలో వెండి రూ. 78,000 గా ఉంది. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.200 కు పెరిగి రూ.58,000 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.220 కు పెరిగి రూ.63,270 గా ఉంది.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు

22 క్యారెట్ల బంగారం ధర- 58,000

24 క్యారెట్ల బంగారం ధర- 63, 270

విజయవాడలో నేటి బంగారం ధరలు

22 క్యారెట్ల బంగారం ధర- 58,000

24 క్యారెట్ల బంగారం ధర- 63, 270

Next Story