Gold Price Today: నేడు హైదరాబాదులో తులం బంగారం ఎంతంటే?

by Disha Web Desk 9 |
Gold Price Today: నేడు హైదరాబాదులో తులం బంగారం ఎంతంటే?
X

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. దీంతో మహిళలు గోల్డ్ ప్రైసెస్ ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అని ఎదురు చూస్తారు. ఇటీవల బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు జరుగుతుండటంతో మహిళల్లో కాస్త ఉత్సాహం కనిపిస్తుంది. బంగారం షాప్ లో ఎక్కడ చూసినా ఆడవాళ్లే కనిపిస్తున్నారు. అయితే న్యూ ఇయర్ వేళ బంగారం ధరలు తగ్గుతాయని ఆశలు పెట్టుకున్నప్పటికీ పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇక ప్రతి రోజు వీటి రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. కాబట్టి మహిళలు ప్రస్తుతమున్న పసిడి ధరలు ఇలాగే కొనసాగితే బెటర్ అని భావిస్తున్నారు. నేడు హైదరాబాదు, విజయవాడలో బంగారం ధరలు చూసుకున్నట్లైతే..


హైదరాబాదులో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర-58, 550

24 క్యారెట్ల బంగారం ధర-63, 870


విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర-58, 550

24 క్యారెట్ల బంగారం ధర-63, 870


Next Story

Most Viewed