June 07: నేడు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Disha Web Desk 10 |
June 07: నేడు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ ధరలు మారుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్న క్రమంలో.. గ్యాస్ ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల వరుసగా రేట్లు పెంచిన కేంద్రం.. ఇప్పుడు పెద్దగా రేట్లను మార్చలేదు. ప్రధాన నగరాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైద్రాబాద్ - రూ.1155

వరంగల్ - రూ.1174

విశాఖపట్నం - రూ.1112

విజయవాడ - రూ.1118

గుంటూరు - రూ.1114

Also Read: జూన్7 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు..



Next Story

Most Viewed