సెప్టెంబర్ - 17 : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ ధరలు

by Phanindra |   (  Updated:2024-09-17 04:58:17  IST  )

మహిళలకు గుడ్ న్యూస్..

సెప్టెంబర్ - 17 : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.150 కు తగ్గి రూ.68,650 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.160 కు తగ్గి రూ.74,890 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 97,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.68, 650

24 క్యారెట్ల బంగారం ధర - రూ.74,890

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.68,650

24 క్యారెట్ల బంగారం ధర – రూ.74,890

Next Story