- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold Prices(5-05-2026): మహిళలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఈరోజు(మంగళవారం) తగ్గాయి

దిశ,వెబ్‌డెస్క్: ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఈరోజు(మంగళవారం) తగ్గాయి. దీంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది. ఈ తరుణంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గడంతో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.440 తగ్గి రూ.1,49,180కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పతనమై రూ.1,36,750 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5 వేలు తగ్గి రూ.2,65,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి ధరల్లో తేడాలుండొచ్చు.
మే 5న బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే?
22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,36,750
24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,49,180
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే?
22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,36,750
24 క్యారెట్ల బంగారం ధర-రూ.రూ.1,49,180






