GPay : GPay యూజర్స్ కి శుభవార్త

by Muthe.Rajitha |

ప్రముఖ యూపీఐ పేమెంట్(UPI) అయిన గూగుల్ పే(GPay) వినియోగదారులకు శుభవార్త తెలిపింది.

GPay : GPay యూజర్స్ కి శుభవార్త
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ యూపీఐ పేమెంట్(UPI) అయిన గూగుల్ పే(GPay) వినియోగదారులకు శుభవార్త తెలిపింది. యూపీఐ పేమెంట్ మెథడ్ తెలియాలి అంటే ఎంతోకొంత చదువుకొని ఉండాలి. చదువులేని వారికి ఈ ఫీచర్స్ వాడాలి అంటే కష్టతరం అయ్యేది. ఇకపై చదువుకోని వారు కూడా పేమెంట్స్ చేసేలా G Pay సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు రానుంది. అతి త్వరలోనే ఏఐ(AI) ఫీచర్ అందుబాటులోకి తీసుకు రానున్నట్టు గూగుల్(Google) సంస్థ ప్రకటించింది. ఈ ఫీచర్ లో వాయిస్ కామండ్స్ ద్వారా పేమెంట్స్ చేయవచ్చునని తెలిపింది. అదే విధంగా అన్ని భారతీయ భాషలను ఇందులో ఇంక్లూడ్ చేసేలా గూగుల్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.

Next Story