- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్ : EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఇకపై వారి సొమ్మును ఈజీగా పొందేందుకు కొత్త వెసులుబాటు తీసుకువచ్చింది. ఇకపై ఈపీఎఫ్వో చందాదారులు డైరెక్ట్ ఏటీఎంల ద్వారా తమ పీఎఫ్(PF) డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు కార్మికశాఖ కార్యదర్శి సుమిత్ర దావ్రా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇకపై చందారులు, లబ్దిదారులు వారి పీఎఫ్ నగదును సులభంగా పొందేందుకు వచ్చే జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.
Next Story






