- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold Rate: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గిందంటే?
by Phanindra |
ఈ మధ్య కాలంలో బంగారం ధరలు తగ్గుతూ.. పెరుగుతూ ఉన్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో బంగారం ధరలు తగ్గుతూ.. పెరుగుతూ ఉన్నాయి. సామాన్యులు బంగారం కోనాల ? వద్దా ? అని సందేహించే రోజులు వచ్చాయి. అలాంటి వారికీ గుడ్ న్యూస్ .. నేడు బంగారం ధరలు తగ్గాయి. తగ్గిన బంగారం ధరలతో.. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే రూ.700 కు తగ్గి 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,950 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి మీద పోలిస్తే రూ.760 కు తగ్గి రూ.61,040 ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,950
24 క్యారెట్ల బంగారం ధర - రూ 61,040
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,950
24 క్యారెట్ల బంగారం ధర – రూ 61,040
- Tags
- gold rate
Next Story






