- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold Rate Today: నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
by Phanindra |
బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ ధరలు ఒక్కో రోజు పెరుగుతూ..ఇంకో రోజు తగ్గుతూ ఉంటాయి. శుక్రవారం బంగారు ధరలు ..ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే 22 క్యారెట్ల ధర 54,700 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం నిన్నటి మీద పోలిస్తే రూ.59,670 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ 54,700
24 క్యారెట్ల బంగారం ధర - రూ 59,670
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ 54,700
24 క్యారెట్ల బంగారం ధర – రూ 59,670
Next Story






