Gold Rate Today : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు

by Phanindra |   (  Updated:2023-04-21 16:55:58  IST  )

ఈ మధ్య కాలంలో బంగారం ధరలు తగ్గుతూ.. పెరుగుతూ ఉన్నాయి

Gold Rate Today : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో బంగారం ధరలు తగ్గుతూ.. పెరుగుతూ ఉన్నాయి. సామాన్యులు కూడా బంగారం కొనడానికి భయపడే రోజులు వచ్చాయి. నేడు తగ్గిన బంగారం ధరలతో... ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే రూ.200 కు తగ్గి 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,850 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి మీద పోలిస్తే రూ. 220 కు తగ్గి రూ.60,930 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,850

24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,930

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,850

24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,930

Also Read...

ఏప్రిల్-21: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Next Story