- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold Rate Today: నేడు స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
by Phanindra |
పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి ధర అమాంతం పెరిగిపోతుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : బంగారం ధరలు నిన్న రికార్డ్ స్థాయిలో పెరిగాయి. ఎవరు ఉహించని విధంగా అరవై వేల మార్కుకు చేరుకుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి ధర అమాంతం పెరిగిపోతుంది. ఆదివారం బంగారు ధరలు ..ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల ధర 55,000 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,000
24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,000
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,000
24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,000
Next Story






