Gold Rate: ఒక్కసారిగా పడిపోయిన పసిడి ధరలు.. ఎంత తగ్గిందంటే?

by Phanindra |

బంగారం ధరలు మళ్ళీ తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

Gold Rate: ఒక్కసారిగా పడిపోయిన పసిడి ధరలు.. ఎంత తగ్గిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : బంగారం ధరలు మళ్ళీ తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటికి మొన్న రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధరలు నేటికి కొంచం తగ్గి బంగారు ప్రియులకు ఉరటనిస్తుంది. మంగళవారం బంగారు ధరలు ..ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల ధర నిన్నటి మీద పోలిస్తే రూ.300 కు తగ్గి 54,700 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి మీద పోలిస్తే రూ.330 కు తగ్గి రూ.59,670 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 54,700

24 క్యారెట్ల బంగారం ధర - రూ 59,670

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 54,700

24 క్యారెట్ల బంగారం ధర – రూ 59,670

Next Story