- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold Rate: రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు? ఎంతో తెలుసా?
by Phanindra |
బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. నిపుణులు చెప్పినట్టు 60,000 మార్కుకు చేరుకుంది. ఇక సామాన్యులకు కష్టాలు వచ్చి పడినట్టే. శనివారం బంగారు ధరలు ..ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద ధర రూ.300 పెరిగి 22 క్యారెట్ల ధర 55,000 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం నిన్నటి మీద పోలిస్తే రూ. 330 పెరిగి రూ.60,000 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,000
24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,000
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,000
24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,000
Next Story






