- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold Rate: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు
by Phanindra |
నేడు పెరిగిన బంగారం ధరలతో..

X
దిశ, వెబ్ డెస్క్ : ఒక పక్క పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.ఈ సమయంలో చాలామంది బంగారం కొనుగోలు చేస్తుంటారు. కానీ బంగారం సామాన్యులకు భారంగా మారిందనే చెప్పుకోవాలి. నేడు పెరిగిన బంగారం ధరలతో.. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే 22 క్యారెట్ల పసిడి ధరపై రూ.100 కు పెరిగి బంగారం ధర రూ.55,850 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 కు పెరిగి బంగారం ధర రూ.60,930 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,850
24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,930
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,850
24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,930
- Tags
- gold rate today
Next Story






