- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రావణమాసంలో మరోసారి తగ్గిన బంగారం ధరలు
నేడు బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి.శ్రావణమాసం మొదలైంది. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి వారికి ఈ బంగారం తగ్గుదల గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

X
దిశ, వెబ్‌డెస్క్ : నేడు బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి.శ్రావణమాసం మొదలైంది. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి వారికి ఈ బంగారం తగ్గుదల గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఇక హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 54,550 ఉండగా, నేడు 100 తగ్గడంతో గోల్డ్ ధర రూ.54,450గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 59,400 ఉండగా, నేడు 110 తగ్గడంతో గోల్డ్ ధర రూ.59,510గా ఉంది.
- Tags
- Gold Prices
Next Story






