- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్ళీ పెరిగిన బంగారం ధరలు
నేడు బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గత రెండు రోజులుగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్ గురువారం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రూ.600 పెరిగి రూ.1,21,910 ఉండగా.. 22 క్యారెట్ల రూ.1,11,750 కి చేరింది.

X
దిశ, వెబ్ డెస్క్ : నేడు బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గత రెండు రోజులుగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్ గురువారం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రూ.600 పెరిగి రూ.1,21,910 ఉండగా.. 22 క్యారెట్ల రూ.1,11,750 కి చేరింది. ఇక వెండి కిలో రూ.1,64,000 గా ఉంది. యూఎస్‌లో సుదీర్ఘమైన ప్రభుత్వ షట్‌డౌన్‌తో ఆర్థిక అనిశ్చితి, డాలర్ ఇండెక్స్ 0.29% తగ్గి 99.97కి పడిపోవడం వంటివి బంగారం, వెండి ధరలు అటు ఇటూ ఊగిసలాడటానికి కారణం అవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వరల్డ్ ట్రేడ్ లో ఔన్సు బంగారం $4,008.19కి, సిల్వర్ $48.60 కి చేరాయి.
Next Story






