- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూలై6 : భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
by Jakkula Samataha |
రోజు రోజుకు బంగారం ధర భారీగా పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతోంది. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేడు గోల్డ్ రేట్ భారీగా పెరగడంతో, కొనుగోలుదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు

X
దిశ, ఫీచర్స్ : రోజు రోజుకు బంగారం ధర భారీగా పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతోంది. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేడు గోల్డ్ రేట్ భారీగా పెరగడంతో, కొనుగోలుదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నరూ. 67000 ఉండగా, నేడు రూ.650పెరగడంతో గోల్డ్ రేట్ రూ.67,650గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నరూ. 73,090 ఉండగా, నేడు రూ. 710 పెరగడంతో, గోల్డ్ రేట్ రూ. 73,800గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.67,650
24 క్యారెట్ల బంగారం ధర - రూ.73,800
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.67,650
24 క్యారెట్ల బంగారం ధర – రూ.73,800
Next Story






