నేడు మళ్లీ పెరిగిన బంగారం ధరలు

by samatah |

నేడు మళ్లీ పెరిగిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ప్రియులకు బిగ్ షాక్ . మరోసారి బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం పెళ్లీల సీజన్ కొనసాగుతుంది. చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇలాంటి సమయంలో బంగారం ధర పెరగడం కాస్త ఆందోళన కలిగించే విషయంగా చెప్పవచ్చు.

ఇక నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.200 పెరగడంతో గోల్డ్ ధర రూ.55,000లుగా నమోదైంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.220 పెరగడంతో గోల్డ్ ధర రై.60,000లుగా ఉంది.

Next Story