- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిగొచ్చిన గోల్డ్ రేట్.. ఈరోజు బంగారం ధరలు ఇవే!
బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. ఈరోజుల్లో బంగారం కొనుగోలు చేయాలంటే చాలా మంది వణికిపోతున్నారు. ఎందుకంటే? ఆ ధరలు ఆ విధంగా పెరిగిపోతున్నాయి. ఇక సామాన్యులకు అయితే బంగారం అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది.

దిశ, ఫీచర్స్: బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. ఈరోజుల్లో బంగారం కొనుగోలు చేయాలంటే చాలా మంది వణికిపోతున్నారు. ఎందుకంటే? ధరలు ఆ విధంగా పెరిగిపోతున్నాయి. ఇక సామాన్యులకు అయితే బంగారం అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. ఇక గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి.
కాగా, ఈరోజు బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 66,300 ఉండగా, నేడు రూ.100 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.66,200గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.72,330 ఉండగా, నేడు రూ.110 తగ్గడంతో, గోల్డ్ రేట్ రూ.72,220గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..
హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66,200
24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72,220
విజయవాడలో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66,200
24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72,220






