దేశ రాజధాని ఢిల్లీలో పరుగులు పెడుతున్న Gold price

by Disha Web |
దేశ రాజధాని ఢిల్లీలో పరుగులు పెడుతున్న Gold price
X

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలోని మహిళలు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బంగారం , వెండి ధరలు రోజు రోజుకు ఉరుకులు పెడుతున్నాయి. ఎందుకంటే పసిడి ధరలు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటున్నాయి. ఆదివారం పెరిగిన ధరలు బంగారు సోమవారం కూడా అదే విధంగా ఉన్నాయి. ప్రియులకు కునుకు లేకుండా చేస్తుంది. హైద్రాబాద్లో నేటి బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర రూ.51,300 గా ఉంది. 24 గ్రాముల ధర రూ.55,960 గా ఉంది. నిన్నటి మీద ధరను పోల్చి చూస్తే..బంగారం ధర మాత్రం రూ. 400 కు పెరిగింది. దేశ రాజధానిలో 10 గ్రాముల ధర రూ.51,450 గా ఉండగా, 24 గ్రాముల ధర రూ.56,110 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 51,300

24 క్యారెట్ల బంగారం ధర - రూ 55,960

1 కేజీ వెండి ధర - 74,400

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 51,300

24 క్యారెట్ల బంగారం ధర – రూ 55,960

1 కేజీ వెండి ధర - 74,400




Next Story

Most Viewed