- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగో రోజు కూడా భగ్గుమన్న బంగారం ధరలు.. నేడు తులం గోల్డ్ రేట్ ఎంతుందంటే..?
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. అయితే గత మూడు రోజుల నుంచి గోల్డ్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

X
దిశ, ఫీచర్స్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. అయితే గత మూడు రోజుల నుంచి గోల్డ్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో నాలుగో రోజు అనగా నేడు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో గోల్డ్ కొనాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.300 కు పెరిగి రూ.71,450 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.330 కు పెరిగి రూ.77,950 గా ఉంది. ఇక వెండి ధరలు మాత్రం కిలో రూ.1,01,000గా స్థిరంగా ఉన్నాయి..
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.71,450
24 క్యారెట్ల బంగారం ధర - రూ.77,950
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.71,450
24 క్యారెట్ల బంగారం ధర – రూ.77,950
- Tags
- Todays Gold Rate
Next Story






