February 23: నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే పసిడికి ఉన్న వాల్యూ అలాంటిది కాబట్టి.

February 23: నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే పసిడికి ఉన్న వాల్యూ అలాంటిది కాబట్టి. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. అయితే నిన్న గోల్డ్ ధరలు భారీగా పెరగగా.. ఈ రోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,450 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.87,770 గా ఉంది. ఇక వెండి ధరలు కిలో రూ. 1,07,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.80,450

24 క్యారెట్ల బంగారం ధర - రూ.87,770

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.80,450

24 క్యారెట్ల బంగారం ధర – రూ.87,770

Next Story