- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LPG GAS PRICE TODAY(February 17): తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే?
by Jakkula.Mamatha |
ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో LPG ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అలాగే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు(OMCలు) వీటిని ప్రతి నెలా సవరిస్తాయి. ఈ ఏడాది వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధరను రూ.111 పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1691.50కి చేరుకుంది. ఈ తరుణంలో ఇవాళ(ఫిబ్రవరి 17) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ తెలంగాణలో ఈరోజు(మంగళవారం) 14.2 కిలోల ప్రతి సిలిండర్‌కు LPG ధర రూ.905.00. అలాగే, వరంగల్‌లో రూ.924, విశాఖపట్నం రూ. 861, విజయవాడ రూ.877.50, గుంటూరు రూ. 877.50గా ఉంది.
Next Story






